సాయి ప్రియ కథ కంచికి, మరి కోటి ఖర్చు సంగతేంటి.*Viral || Telugu OneIndia

2022-07-30 195

police brought Sai Priya and her lover, Ravi, to Visakha from Bangalore who went missing on Visakha Beach. They spoke to their families at Visakhapatnam Airport. A high drama happened there. Finally, they apologized to the government

#Visakhapatnam
#Airport
#Banglorebeach
#Policestation


పెళ్లి రోజున భర్తతో కలిసి బీచ్ కి వెళ్లి ప్రియుడితో జంప్ అయిన సాయి ప్రియ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం సముద్రంలో గల్లంతయింది అన్న అనుమానంతో నేవీ, కోస్ట్ గార్డు సిబ్బంది సాయిప్రియ కోసం విస్తృతంగా గాలించారు.